4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

Writer: Nithish 07:57 AM, 4 సెప్టెంబర్, 2026
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీ (కాక్రోచ్‌ జనతా పార్టీ) నుంచి వైదొలిగిన మనీష్‌ బ్రహ్మభట్‌ గురువారం ఢిల్లీలో ‘సీజేపీ-డెమోక్రటిక్‌’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. అభిజీత్‌ దీప్కే నేతృత్వంలోని సీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వేదిక.. బీజేపీని వ్యతిరేకించడానికే పరిమితమైందని విమర్శించారు. సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బ్రహ్మభట్‌ పేర్కొన్నారు.

గుజరాత్‌కు చెందిన మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ అయిన బ్రహ్మభట్‌.. 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో వలంటీర్‌, కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే ఆగస్టు మొదటి వారంలో జరిగిన సీజేపీ కోర్‌ టీమ్‌ సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని అభిజీత్‌ దీప్కే నివాసంలో సమావేశం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లగా, లోపలికి అనుమతించలేదని, దీంతో అక్కడే నిరసనకు కూర్చున్నానని చెప్పారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో తాను, సహచరుడు రాహుల్‌ పాండ్యా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ పరిణామాల తర్వాత సీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన బ్రహ్మభట్‌.. ఇప్పుడు ‘సీజేపీ-డెమోక్రటిక్‌’ను ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

ట్యాగ్లు
మనీష్‌ బ్రహ్మభట్‌సీజేపీ డెమోక్రటిక్‌కాక్రోచ్‌ జనతా పార్టీఅభిజీత్‌ దీప్కేఆమ్‌ ఆద్మీ పార్టీఅరవింద్‌ కేజ్రీవాల్‌విద్యార్థుల సమస్యలునిరుద్యోగంజంతర్‌ మంతర్‌ నిరసనఢిల్లీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!