14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

Writer: Nithish 03:38 PM, 14 అక్టోబర్, 2026
కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు. తన పేరు మీద అసైన్డ్‌ భూములు ఉన్నాయని కేటీఆర్‌ నిరూపించాలని సవాల్‌ విసిరారు. తనపై చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. తనకు అసైన్డ్‌ భూములు ఉన్నట్లు తేలితే, సంబంధిత భూముల వద్దే అధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తానని అన్నారు. కేటీఆర్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

తనపై ఆరోపణలు చేయడానికి కారణం, బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన ఫామ్‌హౌస్‌ల వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమేనని చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్‌కు సూచించారు. తమకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని, అయితే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

ట్యాగ్లు
చామల కిరణ్ కుమార్ రెడ్డికేటీఆర్కాంగ్రెస్బీఆర్ఎస్అసైన్డ్ భూములుతెలంగాణ రాజకీయాలుగాంధీ భవన్భూ ఆరోపణలుఫామ్‌హౌస్ వివాదంవిలేకరుల సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!