18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

Writer: Nithish 06:24 PM, 18 అక్టోబర్, 2026
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన ఈరోజు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.

మరోవైపు, నామినేషన్లు దాఖలు చేసేందుకు తమ అభ్యర్థులను అనుమతించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది. నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైన జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మాట్లాడింది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 చివరి తేదీగా నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్మున్సిపల్ ఎన్నికలునామినేషన్లువైఎస్సార్‌సీపీరాష్ట్ర ఎన్నికల సంఘంనామినేషన్ల పరిశీలననామినేషన్ల ఉపసంహరణఏపీ రాజకీయాలుఎన్నికల ప్రక్రియరిటర్నింగ్ అధికారి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!