10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Writer: Harika S 10:26 AM, 10 సెప్టెంబర్, 2026
నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు, ప్రముఖంగా నాగబాబుగా పిలువబడే ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు కేబినెట్ హోదాకు సంబంధించిన అధికారిక ప్రయోజనాలు, సౌకర్యాలు అందనున్నాయి.

నాగబాబు వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని పర్యావరణ, అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించడం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

ట్యాగ్లు
నాగబాబుకొణిదెల నాగేంద్రరావుజనసేన పార్టీఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకేబినెట్ హోదాఏపీ రాజకీయాలుఎమ్మెల్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన
జనరల్

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?
జనరల్

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?
గాసిప్స్

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!