21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెతన్యాహు ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు

Writer: Shivani TTT 08:29 AM, 20 మార్చి, 2026
నెతన్యాహు ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, తమ దాడులతో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం ఇక ఇరాన్‌కు లేదని చెప్పారు. తన మరణంపై వచ్చిన వార్తలను సరదాగా కొట్టిపారేస్తూ తాను సజీవంగానే ఉన్నానని తెలిపారు. ఇరాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు స్పష్టంగా లేవని, అక్కడి రాజకీయ, సైనిక వ్యవస్థల్లో విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్ గెలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సైనిక చర్య మూడు ప్రధాన లక్ష్యాలతో జరుగుతోందని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించడం, దాని సైనిక శక్తిని బలహీనపరచడం, ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. క్షిపణి నిల్వలు, తయారీ కేంద్రాలను దెబ్బతీసినట్లు చెప్పారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి తమే చేశామని, ఇకపై అలాంటి దాడులు చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ సూచించారని వెల్లడించారు. అమెరికాను యుద్ధంలోకి లాగుతున్నారన్న ఆరోపణలను ఖండిస్తూ, అమెరికా తన ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుందని, అయితే అది విజయవంతం కాదని నెతన్యాహు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం

చెన్నైలో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

చెన్నైలో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

ట్యాగ్లు
ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంబెంజమిన్ నెతన్యాహుపశ్చిమాసియా ఉద్రిక్తతలుఅణు కార్యక్రమంసైనిక దాడులుడొనాల్డ్ ట్రంప్హర్మూజ్ జలసంధిగ్లోబల్ రాజకీయాలుమధ్యప్రాచ్య సంక్షోభంయుద్ధ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!