
జనరల్

నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 21 సంవత్సరాల కాలంలో 10 సార్లు సీఎం గా పనిచేసిన ఆయన, ఈ ఉదయం క్యాబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
త్వరలో బీహార్‌కు కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, త్వరలో కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!