24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Writer: G.Sreekanth Reddy 01:30 PM, 24 అక్టోబర్, 2026
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు -  కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్

విదేశాల్లో ఉన్న భారతీయ ప్రతిభావంతులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో భారతీయ పరిశోధకులు, విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిధులతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే అంశాన్ని ప్రస్తావిస్తూ, సీజేపీ నేత అభిజీత్ దీప్కే పేరును ప్రస్తావించారు.

విదేశాల్లో ఉన్న ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు చైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని పీయూష్ గోయల్ వివరించారు. భారతదేశం కూడా అలాంటి కార్యక్రమాలను పరిశీలించవచ్చని, అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని అమలు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 'మనం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడితే, అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వచ్చి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? మనం సొంతంగా ఎందుకు చేసుకోవాలని ప్రశ్నిస్తారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి వ్యక్తులు వచ్చి మన ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తారు' అని గోయల్ వ్యాఖ్యానించారు

చైనాలో విదేశీ ప్రతిభావంతులను తిరిగి రప్పించే కార్యక్రమాలపై గోయల్ మాట్లాడుతూ, అక్కడి వ్యవస్థకు, భారత ప్రజాస్వామ్యానికి మధ్య తేడా ఉందని పేర్కొన్నారు . చైనాలో ప్రభుత్వ విధానాల దుర్వినియోగంపై ప్రజలు భయపడే పరిస్థితులు ఉండవచ్చని, భారత్‌లో మాత్రం అలాంటి పథకాలను అమలు చేసేటప్పుడు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న తేడాను గుర్తించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

ట్యాగ్లు
పియూష్ గోయల్ఇండియాసర్సీజేపీఅభిజిత్ దీప్కేకేంద్రంజర్మనీబెర్లిన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలను పంచుకున్న సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలను పంచుకున్న సోనియా గాంధీ

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ
జనరల్

TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!