31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

Writer: Chandrika 08:10 PM, 31 ఆగస్టు, 2026
నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

నల్లగొండలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. బీజేపీ, BJYM కార్యకర్తలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపడంతో పాటు టమాటాలు, కోడిగుడ్లు విసిరినట్లు సమాచారం. ఈ ఘటనతో నల్లగొండలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి జరిగినట్లు బీజేపీ వర్గాలు ఆరోపించాయి. వరుస దాడులు, ప్రతీకార దాడులతో నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు మరింత ముదరకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

ట్యాగ్లు
నల్లగొండతెలంగాణ రాజకీయాలుబీజేపీకాంగ్రెస్కోమటిరెడ్డి వెంకటరెడ్డినాగం వర్షిత్‌రెడ్డిBJYMరాజకీయ ఘర్షణబీజేపీ కార్యకర్తలుకాంగ్రెస్ కార్యకర్తలుతెలంగాణ వార్తలురాజకీయ ఉద్రిక్తత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..
సినిమాలు

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు
రాజకీయాలు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..
జనరల్

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...
జనరల్

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
జనరల్

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి
జనరల్

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!