22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

Writer: Chandrika 03:08 PM, 22 జులై, 2026
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. పార్లమెంట్ అప్రజాస్వామికంగా నడుస్తోందని ఆమె విమర్శించారు. విద్యార్థుల శాంతియుత నిరసనలపై పోలీసుల చర్యలను ఖండించిన ఆమె, రోడ్లపై విద్యార్థులతో ఎలా వ్యవహరిస్తున్నారో, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలతో కూడా కేంద్రం అదే విధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్దతు తెలిపినందుకు తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై పోలీసు చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విద్యార్థులపై జరిగిన చర్యలకు నిరసనగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ

బర్గర్ తినడమే వివాదం.. ప్రతినిధిని తొలగించిన సీజేపీ

ట్యాగ్లు
ప్రియాంకా గాంధీమల్లికార్జున ఖర్గేపార్లమెంట్కాంగ్రెస్ప్రతిపక్ష నిరసనరాహుల్ గాంధీవిద్యార్థుల నిరసనధర్మేంద్ర ప్రధాన్భారత రాజకీయాలులోక్‌సభ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 'చలో లోక్ భవన్'.. నేతల అరెస్ట్
రాజకీయాలు

మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 'చలో లోక్ భవన్'.. నేతల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్
రాజకీయాలు

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ
జనరల్

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన
సినిమాలు

తెలుగు సినిమాలకు మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎన్ సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!