24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌పై ప్రధాని వీడియో దయనీయం.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

Writer: Chandrika 03:05 PM, 24 జులై, 2026
నీట్‌పై ప్రధాని వీడియో దయనీయం.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఆ వీడియో దయనీయంగా ఉందని, విద్యార్థులను అవమానించేలా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని, నిరసనల్లో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలపై కేబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని ప్రకటించిన కొద్దిసేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్-యూజీ వివాదంపై విద్యార్థులు, యువత ఆందోళనలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్‌ఎస్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

బీఆర్‌ఎస్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

సీజేపీ నిరసన:ఉద్యమం ఆగదు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన సీజేపీ

సీజేపీ నిరసన:ఉద్యమం ఆగదు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన సీజేపీ

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

యువ సమస్యలపై బీజేపీ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు

యువ సమస్యలపై బీజేపీ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు

నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

ఢిల్లీ విద్యార్థులపై చర్యలపై బీజేపీ నేత ఆవేదన

ఢిల్లీ విద్యార్థులపై చర్యలపై బీజేపీ నేత ఆవేదన

ట్యాగ్లు
రాహుల్ గాంధీనరేంద్ర మోదీనీట్నీట్ యూజీనీట్ పేపర్ లీక్ధర్మేంద్ర ప్రధాన్కేంద్ర విద్యాశాఖవిద్యార్థుల నిరసనలుకాంగ్రెస్నీట్ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం-సీజేపీ  చర్చలు ముగింపు..
జనరల్

కేంద్రం-సీజేపీ చర్చలు ముగింపు..

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..
జనరల్

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..
టెక్నాలజీ

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..
టెక్నాలజీ

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

రాజ్ కుంద్రా పెట్టుబడి వెనుక ఆసక్తికర నిజం
జనరల్

రాజ్ కుంద్రా పెట్టుబడి వెనుక ఆసక్తికర నిజం

బీఆర్‌ఎస్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

భారత్‌లో హోండా భారీ ప్లాన్..
బిజినెస్

భారత్‌లో హోండా భారీ ప్లాన్..

కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
జనరల్

కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!

‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!