9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Writer: Nithish 10:24 PM, 9 సెప్టెంబర్, 2026
కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ మృతిని కోరుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా నాయకురాళ్లతో వ్యవహరించిన తీరు గర్హనీయమని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కోరారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలపైనా కేసులు నమోదు చేయాలని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్‌కు వెళ్లడం వల్లే ఆ స్థలం అపవిత్రమైందని, దళితుల వల్ల కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన విలువైన సమయాన్ని ప్రభుత్వం, అధికార పక్షం దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ ‘మొద్దు పాలన’కు చరమగీతం పాడుతామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

ట్యాగ్లు
బీఆర్ఎస్పల్లా రాజేశ్వర్ రెడ్డిదేవిరెడ్డి సుధీర్ రెడ్డికేసీఆర్తెలంగాణ రాజకీయాలుడీజీపీ కార్యాలయంకాంగ్రెస్ ప్రభుత్వంవీర్లపల్లి శంకర్తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!