7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Writer: Pooja 01:44 PM, 7 సెప్టెంబర్, 2026
 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగిస్తూ తన నియోజకవర్గంలోనే 80 వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

బిహార్, బెంగాల్‌లో అనుసరించిన విధానాలను ఉపయోగిస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘సర్’కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఓట్లతోనే 2029లో ప్రధాని మోదీ ఓటమికి పునాది పడుతుందని అన్నారు. ఓట్ల తొలగింపుపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశానికి మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించిన సీఎం.. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుఓట్ల తొలగింపుసర్ ప్రక్రియబీజేపీబీఆర్ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్
సినిమాలు

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్
షోస్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!