Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

Writer: Pooja 04:17 PM, 2 జులై, 2026
రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

తెలంగాణలో బీజేపీని చిత్తు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఘాటుగా స్పందించారు. బీజేపీని ఓడించే ప్రయత్నం చేయవచ్చని, కానీ దేశ ప్రజలకు బీజేపీపై అపారమైన ఆదరణ ఉందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని సంబిత్ పాత్ర విమర్శించారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

ట్యాగ్లు
సంబిత్ పాత్రరేవంత్ రెడ్డిబీజేపీకాంగ్రెస్తెలంగాణ రాజకీయాలునితిన్ నబిన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
జనరల్

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం
జనరల్

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్
జనరల్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్
రాజకీయాలు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!