Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

Writer: Shivani K 08:52 AM, 14 జులై, 2026
ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. అయితే ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఆరోపిస్తూ కమ్యూనిస్టు పార్టీలు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నాయి.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు కోరాయి. అర్హులైన ఓటర్లు ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అవసరమైన సమయం కల్పించాలని డిమాండ్ చేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

జల ప్రాజెక్టులపై హరీశ్‌రావు విమర్శలు

జల ప్రాజెక్టులపై హరీశ్‌రావు విమర్శలు

కేంద్ర నిధులపై ఈటల స్పష్టీకరణ

కేంద్ర నిధులపై ఈటల స్పష్టీకరణ

సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావుపై క్రిమినల్ కేసు నమోదు

సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావుపై క్రిమినల్ కేసు నమోదు

కేసీఆర్ అవినీతికి నిదర్శనం కాళేశ్వరం:  విప్ బల్మూరి వెంకట్

కేసీఆర్ అవినీతికి నిదర్శనం కాళేశ్వరం: విప్ బల్మూరి వెంకట్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఎస్‌ఐఆర్ ప్రక్రియఓటర్ల జాబితాకమ్యూనిస్టులుఎన్నికల సంస్కరణలుఎన్యుమరేషన్ ఫారాలుపట్టణ ప్రాంతాలురాజకీయ వార్తలుఓటరు హక్కులుఏపీ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?
సినిమాలు

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?
సినిమాలు

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది
బిజినెస్

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది

ఫిఫా వరల్డ్ కప్ లో నేడు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ లో నేడు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!
జనరల్

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!