1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

Writer: Nithish 09:47 AM, 1 సెప్టెంబర్, 2026
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్రస్థాయి కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏర్పాటు చేశారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జేడీ శీలం, మస్తాన్ వలీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై షర్మిల సోమవారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హత, బలమైన అభ్యర్థులను గుర్తించడంతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని షర్మిల సూచించారు. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార పార్టీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్న ఆమె, స్థానిక ఎన్నికల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా కమిటీలు, ఇన్‌చార్జీల నియామకాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?
ట్యాగ్లు
స్థానిక ఎన్నికలుకాంగ్రెస్ పార్టీషర్మిలకాంగ్రెస్ అభ్యర్థులుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజిల్లా కమిటీలుకాంగ్రెస్ కమిటీస్థానిక సంస్థల ఎన్నికలురాజకీయ వార్తలుఏకగ్రీవ ఎన్నికలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బంగారం ధరలు మరింత పతనం
బిజినెస్

బంగారం ధరలు మరింత పతనం

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు