Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

11:02 PM, 6 జూన్, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, చింతకాయల విజయ్ పేర్లను పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు ప్రాధాన్యత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు టీడీపీ వెల్లడించింది. సోమవారం వీరు ముగ్గురు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించబడ్డాయి. ఇప్పటికే జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌కు జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడులో  రాష్ట్రపతి పాలన వద్దనే ఆ నిర్ణయం

తమిళనాడులో రాష్ట్రపతి పాలన వద్దనే ఆ నిర్ణయం

టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు స్వరం

టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు స్వరం

రాహుల్ గాంధీతో  రాజ్ గోపాల్ రెడ్డి భేటీ

రాహుల్ గాంధీతో రాజ్ గోపాల్ రెడ్డి భేటీ

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను: లింగమనేని రమేష్

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను: లింగమనేని రమేష్

ట్యాగ్లు
టీడీపీరాజ్యసభభాష్యం రామకృష్ణసానా సతీశ్చింతకాయల విజయ్జనసేనలింగమనేని రమేష్ఏపీ రాజకీయాలునామినేషన్సామాజిక సమతుల్యత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు
రాజకీయాలు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి

స్వయం సమృద్ధే భారత భవిష్యత్తు: నరవణె
జనరల్

స్వయం సమృద్ధే భారత భవిష్యత్తు: నరవణె

రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని
జనరల్

రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్
సినిమాలు

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ
జనరల్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్
సినిమాలు

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక
రాజకీయాలు

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం
జనరల్

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత
సినిమాలు

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్
సినిమాలు

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు
జనరల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!