7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

Writer: Chandrika 08:17 PM, 7 సెప్టెంబర్, 2026
తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. సీతక్క మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంతరం శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్‌కుమార్.. తాతా మధు వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. సీతక్క గత ఐదేళ్లుగా తనకు రాఖీ కడుతున్నారని, సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయానని తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ శాసనసభలో తీర్మానం చేసి శాసనమండలికి పంపిస్తామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
ట్యాగ్లు
గడ్డం ప్రసాద్‌కుమార్తెలంగాణ అసెంబ్లీ స్పీకర్తాతా మధుసీతక్కబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీతెలంగాణ శాసనసభతెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ సమావేశాలుస్పీకర్ కంటతడిరాజకీయ వివాదం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...