24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

Writer: G.Sreekanth Reddy 01:36 PM, 24 అక్టోబర్, 2026
యూపీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ ఫోకస్

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. యూపీలో 175 నుంచి 200 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఆ మేరకు ప్రాథమిక జాబితాను ఎస్పీ నేతలకు అందించినట్లు కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో తమకు 175 నుంచి 200 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో ఏడు స్థానాలను గెలుచుకుంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కొత్త ఆశలు కల్పించాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు, కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు


కేవలం ఎక్కువ స్థానాలు కోరడం కాకుండా, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయో పరిశీలించి సీట్లను ఆశిస్తే మంచిదని ఎస్పీ నేతలు చెబుతున్నారు. అయితే యూపీలో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న అఖిలేష్.. కాంగ్రెస్‌కు సముచిత స్థాయిలోనే సీట్లను కేటాయించే అవకాశం కనబడుతోంది. రెండు పార్టీల అగ్రనేతలు త్వరలో సమావేశమై సీట్ల పంపకాలపై వివరంగా చర్చించనున్నారు. పరస్పర అంగీకారంతో సముచితమైన ఒప్పందం కుదురుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు -  కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

రాహుల్‌ గాంధీపై సుధాంశు త్రివేది ఘాటు విమర్శలు

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

స్టాలిన్‌, చంద్రబాబు, మమతా బెనర్జీలకు రాజకీయ సలహాదారుగా పనిచేశా: మంత్రి కీర్తన

ట్యాగ్లు
యూపీఅసెంబ్లీ ఎన్నికలుకాంగ్రెస్ఎస్పీరాహుల్ గాంధీఅఖిలేష్ యాదవ్బీజేపీసీఎం యోగి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలను పంచుకున్న సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలను పంచుకున్న సోనియా గాంధీ

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల హింసపై జగన్‌పై చంద్రబాబు ఫైర్

TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ
జనరల్

TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!