4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

Writer: Pooja 03:23 PM, 8 డిసెంబర్, 2025
ఇండిగో  అంతర్గత సమస్యల వల్లే ఈ  సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన సంక్షోభానికి కారణం ఆ కంపెనీ అంతర్గత సమస్యలేనని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పైలట్ల రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమానాలు రద్దవుతున్నాయని, ఇది ఇండిగో సొంత నిర్వహణ లోపమేనని రాజ్యసభలో ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డిటిఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలను అమలు చేసిన తొలి నెల వరకు అన్నీ సజావుగానే నడిచాయని, డిసెంబర్ 3 నుంచి మాత్రమే సమస్య తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యంపై తాను బాధపడుతున్నానని మంత్రి తెలిపారు.

వీలైనన్ని ఎక్కువ విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ఈ సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 5,86,700 టికెట్లు రద్దయ్యాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. టికెట్ ధరలు అమాంతంగా పెరగకుండా ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ చేపట్టిందని, ధరలపై పరిమితులు విధించామని ఆయన స్పష్టం చేశారు. ఇండిగో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
ఇండిగో సంక్షోభంరామ్మోహన్ నాయుడువిమానాల రద్దుపైలట్ రోస్టర్క్రూ సమస్యలుఎఫ్‌డిటిఎల్ నిబంధనలుటికెట్ రద్దువిమాన ధరలుప్రయాణికుల అసౌకర్యంరాజ్యసభవిమానయాన శాఖతెలుగు మంత్రిఇండిగో ఫ్లైట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!