Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

Writer: Nithish 05:02 PM, 9 జులై, 2026
ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ ఇంచార్జ్‌లు, ఎస్‌ఐఆర్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా చర్చించారు.

సమావేశంలో బూత్ స్థాయిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) పనితీరు, ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సేకరణ, అర్హులైన ప్రతి ఓటును పరిరక్షించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. పనితీరు మెరుగుపర్చాల్సిన ప్రాంతాలపై ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తూ, బూత్ స్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని నేతలు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

పార్టీ నేతలతో పవన్ భేటీ

పార్టీ నేతలతో పవన్ భేటీ

ట్యాగ్లు
టీపీసీసీమహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్కాంగ్రెస్తెలంగాణ కాంగ్రెస్ఎస్‌ఐఆర్ఓటర్ల జాబితా సవరణబూత్ లెవల్ ఏజెంట్లుజూమ్ సమావేశంఎన్నికల సన్నాహాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!