5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ రానట్టే… కారణమిదే!

Writer: Venkatesh 11:44 AM, 10 అక్టోబర్, 2025
ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ రానట్టే… కారణమిదే!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తాను ప్రపంచంలో అనేక యుద్ధాలను ఆపానని, అందుకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకే రావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.ట్రంప్‌కు మద్దతుగా పలు దేశాలు — పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా — గతంలో ఆయనను నామినేట్ చేసినట్లు సమాచారం. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. నోబెల్ నామినేషన్‌లకు గడువు ఫిబ్రవరి 1 వరకు మాత్రమే ఉండగా, ఆలోపు ట్రంప్ పేరు ఏ నామినేషన్ జాబితాలోనూ చేరలేదని తెలుస్తోంది.

దీంతో, నోబెల్ కమిటీ ఈ ఏడాదికి ఆయనను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. గతంలో అనేక సందర్భాల్లో తనకు నోబెల్ రావాలని ప్రయత్నించినా, ఈసారి మాత్రం ట్రంప్ ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
ట్రంప్డొనాల్డ్ట్రంప్నోబెల్నోబెల్‌శాంతిబహుమతినోబెల్‌అవార్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!