Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యుద్ధం ముగియలేదు.. బీఎంసీ ఎన్నికల్లో ఓటమిపై ఉద్ధవ్ ఠాక్రే ..

01:35 PM, 17 జనవరి, 2026
యుద్ధం ముగియలేదు.. బీఎంసీ ఎన్నికల్లో ఓటమిపై ఉద్ధవ్ ఠాక్రే ..

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ – షిండే శివసేన మహాయుతి కూటమి గండికొట్టడంతో, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తొలిసారి స్పందించింది. ఈ ఎన్నికల్లో ఎదురైన పరాజయం రాజకీయ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేస్తూ, మరాఠా ప్రజలకు తగిన గౌరవం దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ వెల్లడించింది.

ఈ మేరకు శివసేన (యూబీటీ) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో స్పందిస్తూ, “యుద్ధం ఇప్పటితో ముగియలేదు. మరాఠా వ్యక్తులకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొంది. బీఎంసీ ఫలితాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే శిబిరం చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠను రేపుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు రాజ్యసభ ప్రాతినిధ్యం

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఫైర్

పంచాయతీ రాజ్ శాఖ అవార్డులపై పవన్ కళ్యాణ్‌ను అభినందించిన చంద్రబాబు

ట్యాగ్లు
బీఎంసీ ఎన్నికలుఉద్ధవ్ ఠాక్రేశివసేన యూబీటీమహారాష్ట్ర రాజకీయాలుబీజేపీ శివసేన కూటమిమరాఠా గౌరవంముంబై రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రాఫికింగ్ బాధితులపై దృష్టి పెట్టాలని సునీతా కృష్ణన్ విజ్ఞప్తి
జనరల్

ట్రాఫికింగ్ బాధితులపై దృష్టి పెట్టాలని సునీతా కృష్ణన్ విజ్ఞప్తి

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు రాజ్యసభ ప్రాతినిధ్యం
రాజకీయాలు

మహబూబ్‌నగర్ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

వైభవ్ సూర్య వంశీ ఇన్కమ్ టాక్స్ పై హాట్ డిస్కర్షన్
క్రీడలు

వైభవ్ సూర్య వంశీ ఇన్కమ్ టాక్స్ పై హాట్ డిస్కర్షన్

దురంధర్ సినిమాపై ముకేశ్ అంబానీ ప్రశంసలు
సినిమాలు

దురంధర్ సినిమాపై ముకేశ్ అంబానీ ప్రశంసలు

అధిక విద్యార్హత న్యాయమైన నియామక ప్రక్రియను ప్రభావితం చేస్తుందని సుప్రీం తీర్పు

మెట్రో పిల్లర్ కు ప్రమాదం లేదు - హెచ్ఎంఆర్‌ఎల్

మాణిలాండరింగ్ ఆరోపణలు ను ఖండి oచిన లలిత్ మోడీ
బిజినెస్

మాణిలాండరింగ్ ఆరోపణలు ను ఖండి oచిన లలిత్ మోడీ

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!