9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

Writer: Pooja 10:37 PM, 8 సెప్టెంబర్, 2026
అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ సైగ రాజకీయ వివాదానికి దారితీసింది. 1975-77 ఎమర్జెన్సీ, మీసా చట్టం కింద జరిగిన అరెస్టులపై మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన దవడ వైపు చేతితో సైగ చేశారు. ఈ సైగ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే విజయ్ తన ప్రసంగంలో ఎక్కడా స్టాలిన్ పేరును ప్రస్తావించలేదు.

ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను మీసా చట్టం కింద అరెస్ట్ చేయడం, పోలీసు కస్టడీలో దాడి జరగడంతో ఆయన దవడకు గాయమైందని డీఎంకే వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సైగ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డీఎంకేతో పాటు విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న సీపీఎం కూడా ఆయన తీరును తప్పుబట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం విమర్శలు చేశారు. అయితే విజయ్ చేసిన సైగను బాడీ-షేమింగ్‌గా చూడటాన్ని టీవీకే అధికార ప్రతినిధి సత్యకుమార్ ఖండించారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని, అది కేవలం సాధారణ సైగ మాత్రమేనని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి - హరీశ్ రావు

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి - హరీశ్ రావు

కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు
ట్యాగ్లు
విజయ్తమిళనాడు రాజకీయాలుఎంకే స్టాలిన్టీవీకేడీఎంకేఅసెంబ్లీ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి
జనరల్

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన
జనరల్

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన
జనరల్

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం
రాజకీయాలు

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం
జనరల్

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్
షోస్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!