4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ ఐటీ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది: లోకేశ్

Writer: Vamshi 06:39 AM, 13 మార్చి, 2026
విశాఖ ఐటీ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది: లోకేశ్

దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకమైన ఐటీ ఎకోసిస్టమ్ విశాఖపట్నానికి మాత్రమే సొంతమని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన సమావేశంలో క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమన్ ఎజాత్, ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురగేశ్‌లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC), క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయాలని క్యాప్ జెమిని ప్రతినిధులను కోరారు. అలాగే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రాన్ని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఐటీ, డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజాత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులతో తమ సంస్థ పనిచేస్తోందని, అందులో 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
నారా లోకేశ్విశాఖపట్నం ఐటీ హబ్క్యాప్ జెమినిఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధిచంద్రబాబు నాయకత్వంగూగుల్ డేటా సెంటర్భోగాపురం ఎయిర్‌పోర్ట్గ్లోబల్ కెపబిలిటీ సెంటర్క్లౌడ్ సర్వీసెస్టెక్నాలజీ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!