19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. హామీలను నెరవేరుస్తున్నాం - చంద్రబాబు

Writer: Nithish 02:31 PM, 19 అక్టోబర్, 2026
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. హామీలను నెరవేరుస్తున్నాం - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని తమ ప్రభుత్వం వమ్ము చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు. వైకాపా నేతల తీరుపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు బలోపేతమైతేనే నిజమైన అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందని, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయడం ముఖ్యమని అన్నారు.

తమ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం లబ్ధిదారులకు నిర్ణీత సమయంలో ప్రయోజనాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని నిరంతరం సేకరిస్తూ, లోపాలను సరిదిద్దుకుంటున్నామని వివరించారు. రాయలసీమను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతామని, మార్కాపురం ప్రాంతంలో వ్యవసాయాన్ని విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులు మళ్లించారని, కేంద్ర పథకాలు నిలిచిపోయాయని ఆరోపించిన ఆయన.. కేంద్రంతో చర్చించి జల్‌ జీవన్‌ మిషన్‌ను పునరుద్ధరించామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ

అనుముల కృష్ణారెడ్డి భూ లావాదేవీలపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు

అనుముల కృష్ణారెడ్డి భూ లావాదేవీలపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు

వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భిక్షం గౌడ్? బీజేపీలో అభ్యర్థిత్వంపై చర్చ

వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భిక్షం గౌడ్? బీజేపీలో అభ్యర్థిత్వంపై చర్చ

ఏపీలో స్థానిక ఎన్నికలపై నారా లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీలో స్థానిక ఎన్నికలపై నారా లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు

రైతులకు నీళ్లివ్వకుంటే ఊరుకోం.. రేవంత్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

రైతులకు నీళ్లివ్వకుంటే ఊరుకోం.. రేవంత్ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫోన్ నంబర్లు ఇవే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫోన్ నంబర్లు ఇవే

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఏపీ రాజకీయాలుస్థానిక సంస్థల ఎన్నికలుసంక్షేమ పథకాలురాష్ట్ర అభివృద్ధిరాయలసీమ అభివృద్ధిజల్‌ జీవన్‌ మిషన్‌వైకాపాఉండవల్లి సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?
టెక్నాలజీ

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్
జనరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం
జనరల్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు
జనరల్

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర
జనరల్

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ
రాజకీయాలు

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్
జనరల్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్
సినిమాలు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్
జనరల్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌
సినిమాలు

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌
జనరల్

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!