7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

Writer: Chandrika 10:39 PM, 7 సెప్టెంబర్, 2026
మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

మాటిస్తే నిలబడతామని, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పేర్కొన్నారు. ఈ మేరకు కొండా సురేఖ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో కొండా మురళి మాట ఇస్తే తల తాకట్టు పెట్టయినా హామీని నెరవేరుస్తారని సురేఖ అన్నారు. ఇచ్చిన మాట కోసం అవసరమైతే ఆస్తి అమ్మి అయినా పని పూర్తి చేస్తారని పేర్కొన్నారు.

ఇటీవల కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆమె వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజా సోషల్ మీడియా వీడియోపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామనే ధృఢ వైఖరిని కొండా దంపతులు వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
ట్యాగ్లు
కొండా సురేఖకొండా మురళితెలంగాణ రాజకీయాలువరంగల్ తూర్పుతెలంగాణ మంత్రివర్గంతెలంగాణ కాంగ్రెస్రాజకీయ వార్తలుతెలంగాణ ఎమ్మెల్యేసోషల్ మీడియా వీడియోతెలంగాణ
AdvertisementAdvertisement

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?
షోస్

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..
జనరల్

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
జనరల్

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!