5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

Writer: Nithish 04:23 PM, 5 సెప్టెంబర్, 2026
రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద 22A నిషేధిత జాబితా బాధితులకు మద్దతుగా బీజేపీ నిర్వహించిన దీక్షలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేదలు, రైతుల భూములను 22A జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కుత్బుల్లాపూర్, మహేంద్రహిల్స్, బహదూర్‌గూడ తదితర ప్రాంతాల్లో భూములు, ఇళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. పేదల ఇళ్లను కూల్చే చర్యలను వ్యతిరేకిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

22A నిషేధిత జాబితా నుంచి పేదలు, రైతుల భూములు, ఇళ్లను తొలగించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తే భవిష్యత్తులో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూభారతి, 22A అంశంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
ఈటల రాజేందర్రేవంత్ రెడ్డి22A భూములుభూభారతిబీజేపీతెలంగాణ రాజకీయాలునిషేధిత భూముల జాబితారైతుల భూములుఇందిరాపార్క్ దీక్షపేదల భూములు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
జనరల్

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్
గాసిప్స్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క
జనరల్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం
సినిమాలు

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!