21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పుతిన్‌పై జిన్‌పింగ్ వ్యాఖ్యలు!

Writer: Chandrika 03:08 PM, 19 మే, 2026
పుతిన్‌పై జిన్‌పింగ్ వ్యాఖ్యలు!

జిన్‌పింగ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమణపై భవిష్యత్తులో పశ్చాత్తాపపడే అవకాశం ఉందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చైనా వైఖరిలో మార్పు వస్తోందా అనే చర్చ ప్రారంభమైంది.

అయితే ఈ అంశంపై అమెరికా, చైనా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బీజింగ్ చేరుకున్నారు. ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే పుతిన్ బీజింగ్ వెళ్లడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు

సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ

సీజెపి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసుల కేసు

సీజెపి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసుల కేసు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

ట్యాగ్లు
జిన్‌పింగ్వ్లాదిమిర్ పుతిన్డొనాల్డ్ ట్రంప్రష్యా ఉక్రెయిన్ యుద్ధంచైనాబీజింగ్ఉక్రెయిన్ సంక్షోభంఅంతర్జాతీయ రాజకీయాలురష్యా చైనా సంబంధాలుప్రపంచ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్
బిజినెస్

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు
రాజకీయాలు

సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు

గేట్‌లో కొత్త రోబోటిక్స్ పేపర్
జనరల్

గేట్‌లో కొత్త రోబోటిక్స్ పేపర్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు

ప్రశ్నా పత్రాలు లీక్ కావడం తీవ్రమైన సమస్య: ప్రియాంక గాంధీ
జనరల్

ప్రశ్నా పత్రాలు లీక్ కావడం తీవ్రమైన సమస్య: ప్రియాంక గాంధీ

ప్రతిపక్షాల నిరసనతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం
జనరల్

ప్రతిపక్షాల నిరసనతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ
రాజకీయాలు

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం
జనరల్

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం
క్రీడలు

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం

పీవీ సింధుకు కోహ్లీ సలహా
క్రీడలు

పీవీ సింధుకు కోహ్లీ సలహా

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు
సినిమాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!
సినిమాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!