
సినిమాలు

అమన్ మసూద్ కామనర్స్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెయిన్ షోలోకి అడుగుపెట్టకముందు అగ్నిపరీక్షలో అమన్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అక్కడ అతని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అదరగొడతాడనే అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అమన్ పెర్ఫార్మెన్స్, ప్రెజెన్స్ అంతగా ఇంప్రెస్ చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిపరీక్షలో కుమ్మేసినంతగా హౌస్‌లో కనిపించడం లేదని కొందరు బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. మరి రాబోయే ఎపిసోడ్స్‌లో అమన్ తన గేమ్‌ను మార్చుకుని బలమైన ఇంపాక్ట్ చూపిస్తాడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!