6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

Writer: Chandrika 06:30 PM, 6 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌కు సిద్ధమవుతున్న వేళ హోస్ట్‌ అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. సీజన్‌ 3 నుంచి బిగ్‌బాస్‌ తెలుగు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున.. సీజన్‌ సీజన్‌కు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వచ్చారనే వార్తలు ఉన్నాయి. గత సీజన్‌కు ఆయన రూ.30–35 కోట్ల వరకు అందుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సీజన్‌ 10 కోసం రూ.35–40 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారనే టాక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ మొత్తంపై షో నిర్వాహకులు లేదా నాగార్జున నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

‘బిగ్‌బాస్‌ 10 దశావతారం’ ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్‌ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వారాంతాల్లో శని, ఆదివారాల్లో నాగార్జున షోకు హాజరై ఆ వారం జరిగిన పరిణామాలను సమీక్షించనున్నారు. ప్రచారంలో ఉన్న రూ.35–40 కోట్ల రెమ్యునరేషన్‌ నిజమైతే, ఒక్కో ఎపిసోడ్‌కు ఆయనకు భారీ మొత్తమే దక్కనున్నట్లు లెక్క. మరోవైపు నాగార్జున ప్రస్తుతం కింగ్‌ 100 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 24న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10నాగార్జుననాగార్జున రెమ్యునరేషన్‌బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ 10దశావతారంస్టార్‌ మాజియో హాట్‌స్టార్‌తెలుగు టెలివిజన్‌వినోద వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..