
బిజినెస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారమే నామినేషన్స్‌తో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. దీంతో సీజన్ ప్రారంభంలోనే ప్రతి కంటెస్టెంట్‌పై ఎలిమినేషన్ ఒత్తిడి నెలకొంది.
తొలి వారం నామినేషన్స్‌లో దేబ్జానీ మోదక్, త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ రెడ్డి, అమన్, చైత్ర రాయ్, ఆటో రాంప్రసాద్, శాలినీ, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, చరణ్, కృష్ణుడు, వర్షిణి, రోహిత్, ముఖేష్ గౌడ ఉన్నారు.
ఇక ఈ 16 మందిలో ఎవరు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించి సేఫ్ అవుతారు, ఎవరి ప్రయాణం ముగిసే అవకాశం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. తొలి వారం ఓటింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఏ కంటెస్టెంట్‌కు ఎక్కువ మద్దతు ఉందో కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!