
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 నామినేషన్స్ ఓటింగ్ మొదలైనప్పటి నుంచి కంటెస్టెంట్ల స్థానాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ ట్రెండ్ ప్రకారం కృష్ణుడు చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి తర్వాత త్రిగుణ్, సృష్టి తక్కువ ఓటింగ్ ఉన్న స్థానాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇవి ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ మాత్రమే కావడంతో చివరి ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పలేం. రాబోయే టాస్కుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు, వారి ప్రవర్తన, హౌస్‌లో ప్రెజెన్స్ వంటి అంశాలు ప్రేక్షకుల ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఎవరు పైకి వస్తారు? ఎవరు మరింత కిందికి వెళ్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి మీ అంచనా ఏంటి? కామెంట్ చేయండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!