3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

Writer: Chandrika 02:30 PM, 3 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో 20వ ఎపిసోడ్‌ ఎన్నో ట్విస్టులు, టాస్కులు, భావోద్వేగాలతో సాగింది. భాగీ, హేమంత్‌, రామకృష్ణ, అమన్‌ డేంజర్‌ జోన్‌లో ఉండగా.. మిగిలిన కంటెస్టెంట్లకు వారిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఇచ్చారు. మెజార్టీ కంటెస్టెంట్లు అమన్‌ను సేవ్‌ చేశారు. అయితే ఎల్లో కార్డును మరో కంటెస్టెంట్‌కు బదిలీ చేయాల్సి రావడంతో అమన్‌ తన కార్డును చరణ్‌కు ఇచ్చాడు. దీంతో చరణ్‌, రామకృష్ణ, హేమంత్‌, భాగీ డేంజర్‌ జోన్‌లో మిగిలారు. అనంతరం జంటలుగా టాస్కులు నిర్వహించగా.. చరణ్‌, రామకృష్ణ ఒక జట్టుగా, హేమంత్‌, భాగీ మరో జట్టుగా పోటీపడ్డారు. మొదటి టాస్కులో చరణ్‌, రామకృష్ణ గెలవగా.. చివరకు చరణ్‌ సేఫ్‌ అయ్యాడు. మరో టాస్కులో హేమంత్‌ అద్భుతంగా ఆడి విజయం సాధించడంతో భాగీ డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది.

చివరికి భాగీ, రామకృష్ణలో ఒకరిని ఎలిమినేట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ కంటెస్టెంట్లు భాగీని సేవ్‌ చేయాలని అభిప్రాయపడగా.. రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను నిజాయతీగా ఉన్నానని, తనకు సాధ్యమైనంత వరకు పోరాడానని, టాస్కుల్లో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో పలువురు కంటెస్టెంట్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే జ్యూరీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంటెస్టెంట్ల అభిప్రాయం తుది నిర్ణయం కాదని స్పష్టం చేస్తూ.. భాగీ ఎలిమినేట్‌ అవుతున్నట్లు ప్రకటించింది. రామకృష్ణలో ఓడిపోయినా మళ్లీ పోరాడాలనే పట్టుదల కనిపిస్తోందని జ్యూరీ పేర్కొంది. దీంతో రామకృష్ణ సేఫ్‌ కాగా.. భాగీ అగ్నిపరీక్ష నుంచి బయటకు వెళ్లింది. ఇదే చివరి ఎలిమినేషన్‌ అని శ్రీముఖి ప్రకటించడంతో.. ఇక ఓటింగ్‌ ద్వారా అగ్నిపరీక్ష నుంచి ఎంతమంది బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెడతారన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2బిగ్‌బాస్‌ తెలుగు 10భాగీ ఎలిమినేషన్‌రామకృష్ణహేమంత్‌అమన్‌చరణ్‌శ్రీముఖిబిగ్‌బాస్‌ తెలుగుఅగ్నిపరీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి
రాజకీయాలు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు
సినిమాలు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!
సినిమాలు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌
జనరల్

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..
జనరల్

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!