18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

Writer: Harika S 10:04 AM, 18 ఆగస్టు, 2026
ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఉప్పల్ బాలు ఎలిమినేషన్ వివాదానికి దారితీసింది. బిగ్‌బాస్ సీజన్ 10లోకి సామాన్యులను పంపించే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ షోలో జడ్జీలుగా ఉన్న బిందు మాధవి, నవదీప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ బాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన బాలు.. తనను షోకు పిలిచి అవమానించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ భార్య జ్యోతి ఉప్పల్ బాలుకు మద్దతుగా నిలిచారు. తనకు వ్యక్తిగతంగా బిగ్ బాస్ షో అంటే ఇష్టమని, ఎంతోమందికి ఈ షో అవకాశాలు ఇచ్చిందని ఆమె అన్నారు. అయితే ఉప్పల్ బాలు విషయంలో జరిగిన తీరుపై మాత్రం ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరులు వివాదాస్పద లేదా వైరల్ కంటెంట్ ద్వారా ఫేమస్ అయ్యి బిగ్‌బాస్ లోకి వచ్చిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. బాలు ఎక్కువగా ప్రేక్షకులను నవ్వించేందుకే కంటెంట్ చేశాడని చెప్పారు. అతడిని మాటలతో బాధపెట్టడం సరికాదని పేర్కొంటూ.. బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని, మంచి అవకాశాలు వస్తాయని జ్యోతి సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

ఆ వివాదంపై తొలిసారి స్పందించిన నవదీప్‌

ఆ వివాదంపై తొలిసారి స్పందించిన నవదీప్‌

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

ట్యాగ్లు
బిగ్‌బాస్ అగ్నిపరీక్షఉప్పల్ బాలుజ్యోతి సందీప్బిగ్‌బాస్ తెలుగునవదీప్బిందు మాధవి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!