4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

Writer: Chandrika 03:24 PM, 4 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకోవడంతో.. బీబీ10లో నేరుగా అడుగుపెట్టే టికెట్‌ కోసం పోటీదారుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్‌లో ‘రాక్‌ ది ఫ్లోర్‌’ టాస్క్‌ నిర్వహించారు. ఇందులో ఒక్కో టాస్క్‌ ద్వారా కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవుతూ చివరకు విజేతగా నిలిచిన వారికి బీబీ10 టికెట్‌ దక్కనుంది. తొలి దశలో షాలినీ విజయం సాధించి వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే మిథిలేష్‌తో జరిగిన టాస్క్‌లో ఆమె ఆ కార్డును ఉపయోగించడంతో జ్యూరీ ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టింది. కఠినమైన టాస్క్‌ కోసం కార్డును దాచుకోవాల్సిందని సూచించింది. రీసెట్‌ చేసిన టాస్క్‌లో షాలినీ గెలిచినా.. తర్వాత రాజ కుమారి చేతిలో ఓడిపోయింది.

మరోవైపు రాజ కుమారి వరుస విజయాలతో బీబీ10 టికెట్‌ రేసులో ముందంజలో నిలిచింది. రంగుల టాస్క్‌లో షాలినీని ఓడించిన ఆమె.. అనంతరం చరణ్‌తో జరిగిన ఈకలు ఊదే టాస్క్‌లోనూ విజయం సాధించింది. తొలి టాస్క్‌లో ప్రియాంక పోటీ నుంచి తప్పుకోగా.. మిథిలేష్‌, హేమంత్‌ కూడా తమ తమ టాస్కుల్లో సత్తా చాటారు. ప్రస్తుతం రాజ కుమారి బలమైన పోటీదారుగా కనిపిస్తుండగా.. ‘రాక్‌ ది ఫ్లోర్‌’ టాస్క్‌ తదుపరి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. చివరికి బీబీ10 టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షబిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2బిగ్‌బాస్‌ 10షాలినీరాజ కుమారిప్రియాంకమిథిలేష్‌హేమంత్‌రాక్‌ ది ఫ్లోర్‌తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!