6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

Writer: Chandrika 07:16 PM, 6 సెప్టెంబర్, 2026
10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు 10 పదేళ్ల సెలబ్రేషన్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు మొదలైన ఈ మైలురాయి సీజన్‌ ప్రారంభ వేడుకల్లో గత 9 సీజన్లకు సంబంధించిన మధుర జ్ఞాపకాలు, ఎమోషనల్‌ మూమెంట్స్‌, సెలబ్రేషన్స్‌, విజేతల విన్నింగ్‌ మూమెంట్స్‌ను మరోసారి గుర్తు చేశారు. ‘బిగ్‌బాస్‌ తెలుగు 10 – దశావతారం’ పేరుతో మొదలైన ఈ సీజన్‌.. బిగ్‌బాస్‌ పదేళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్‌ చేస్తూ ప్రత్యేకంగా సాగింది.

ఇక ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున తన స్టైలిష్‌ ఎంట్రీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన కుమారుడు అఖిల్‌ నటించిన ‘లెనిన్‌’ సినిమాలోని సాంగ్‌తో నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీతో గ్రాండ్‌ లాంచ్‌ వేడుక మరింత సందడిగా మారింది. 10వ సీజన్‌ కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. కొత్త కంటెస్టెంట్లు, సరికొత్త సవాళ్లు, గేమ్‌ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుదశావతారంబిగ్‌బాస్‌ 1010 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌రియాలిటీ షోతెలుగు టెలివిజన్‌గ్రాండ్‌ లాంచ్‌బిగ్‌బాస్‌ సెలబ్రేషన్స్‌తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!