24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

Writer: Chandrika 03:33 PM, 24 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో మలుపుతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకోగా, ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియలో షాలినీని సీక్రెట్ రూమ్‌కు పంపించి, ఆ తర్వాత తిరిగి హౌస్‌లోకి తీసుకువచ్చారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. ప్రస్తుత నామినేషన్లలో రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేత నాయుడు, వర్షిణి, వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ ఉన్నట్లు సమాచారం. అయితే గోట్ టాస్కుల్లో విజయం సాధించిన అమన్, త్రిగుణ్, ముకేష్, దేబ్జానీ, నీతూ మాస్టర్ ఈ వారం, వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం రోహిత్ ముందంజలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ ఉన్నట్లు సమాచారం. శ్వేత నాయుడు, నీతూ మాస్టర్, దక్షి, శివలు వెనుకబడిన స్థానాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నీతూ మాస్టర్‌కు టాస్క్ ద్వారా ఇప్పటికే రక్షణ లభించింది. మరోవైపు, ఈ వారం తొలి ఎలిమినేషన్‌గా దక్షి హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శివ, దక్షి, శ్వేత నాయుడు డేంజర్ జోన్‌లో ఉన్నారనే ప్రచారంతో డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో దక్షితోనే ఎలిమినేషన్ ప్రక్రియ ముగుస్తుందా? లేక మరో కంటెస్టెంట్ కూడా హౌస్‌ను వీడతారా? అనేది అధికారిక ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ  గొడవ

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ గొడవ

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

బిగ్‌బాస్ 10లో ముకేశ్‌కు GOAT టైటిల్.. శివతో గొడవతో హౌస్‌లో హీట్!

బిగ్‌బాస్ 10లో ముకేశ్‌కు GOAT టైటిల్.. శివతో గొడవతో హౌస్‌లో హీట్!

ఇద్దరు కూతుళ్లతో చైత్ర రాయ్ క్యూట్ ఫొటోలు..

ఇద్దరు కూతుళ్లతో చైత్ర రాయ్ క్యూట్ ఫొటోలు..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 47 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 47 ప్రోమో 2 విడుదల

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10దక్షిశివశ్వేత నాయుడుబిగ్ బాస్ ఎలిమినేషన్డబుల్ ఎలిమినేషన్ఓటింగ్ ట్రెండ్స్షాలినీతెలుగు రియాలిటీ షోవీకెండ్ ఎపిసోడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాచలం వాసి శంకరరావుకు రజతం
క్రీడలు

ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాచలం వాసి శంకరరావుకు రజతం

రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
బిజినెస్

రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

నీటిని వృథా చేస్తే జరిమానా తప్పదా? హైదరాబాద్‌లో HMWSSB హెచ్చరిక
జనరల్

నీటిని వృథా చేస్తే జరిమానా తప్పదా? హైదరాబాద్‌లో HMWSSB హెచ్చరిక

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ  గొడవ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ గొడవ

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..
బిజినెస్

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

బిగ్ బాస్ తెలుగు 10:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?
షోస్

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

సాఫ్ట్‌వేర్ లోపాలను వేగంగా గుర్తిస్తున్న ఏఐ.. సైబర్ భద్రతకు కొత్త సవాళ్లు
టెక్నాలజీ

సాఫ్ట్‌వేర్ లోపాలను వేగంగా గుర్తిస్తున్న ఏఐ.. సైబర్ భద్రతకు కొత్త సవాళ్లు

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన
బిజినెస్

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన.. భారత్ ముందు భారీ లక్ష్యం
క్రీడలు

న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన.. భారత్ ముందు భారీ లక్ష్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!