7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

Writer: Chandrika 07:26 PM, 7 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎంతో సందడిగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ప్రారంభంలోనే కొందరు కంటెస్టెంట్‌లకు ప్రత్యేక కీలను అందించడంతో, వాటి వెనుక ఉన్న పవర్స్‌ ఏంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా విడుదలైన డే 1 ప్రోమోలో ఆ స్పెషల్ పవర్స్‌కు సంబంధించిన వివరాలను చూపించారు.

ప్రోమో ప్రకారం.. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్‌కు వచ్చిన పవర్‌ను సరిగ్గా చెప్పగలిగితే దాన్ని సొంతం చేసుకునే అవకాశం త్రిగుణ్‌కు లభించింది. మరోవైపు ఎలిమినేషన్ భయం నుంచి తప్పించుకునే పవర్ ఝాన్సీకి దక్కింది. ఇక పవర్ ఉన్న బాక్స్‌ను దక్కించుకునేందుకు నరేశ్ చేసిన ప్రయత్నం సరదాగా సాగి నవ్వులు పూయించింది. ఈ స్పెషల్ పవర్స్‌ బిగ్ బాస్ హౌస్‌లో గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ సీజన్ 10బిగ్ బాస్ డే 1డే 1 ప్రోమోత్రిగుణ్ఝాన్సీనరేశ్నాగార్జున్స్టార్ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత
జనరల్

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం