6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

Writer: Chandrika 09:51 PM, 6 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌లో కంటెస్టెంట్ల ఎంట్రీలు మరింత ఆసక్తికరంగా మారాయి. జబర్దస్త్‌ కమెడియన్‌ నరేష్‌ 11వ కంటెస్టెంట్‌గా ప్రత్యేకంగా హౌస్‌లోకి అడుగుపెట్టారు. బిగ్‌బాస్‌ ఆయనను ఓ చిన్న బాక్స్‌లో పెట్టి హౌస్‌లోకి పంపించారు. అనంతరం ‘పంజా’ సినిమాలోని ‘భూమికి జానెడు’ పాటకు డ్యాన్స్‌ చేసి నరేష్‌ అలరించారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ అక్కినేనిలకు తన తల్లి అభిమాని అని చెప్పిన నరేష్‌.. తనను తమ్ముడు అని పిలవాలని నాగార్జునను కోరారు. అంతకుముందు విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న టెంపర్‌ వంశీ తొమ్మిదో కంటెస్టెంట్‌గా, ‘అగ్నిపరీక్ష’ నుంచి శ్రష్టి వ్యాకరణం 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. షాలిని పటేల్‌, ఆటో రామ్‌ ప్రసాద్‌, నటి చైత్ర రాయ్‌ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టారు.

ఇక గ్రాండ్‌ లాంచ్‌లో పలు ఆసక్తికరమైన టాస్క్‌లు, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ‘అగ్నిపరీక్ష 2’ నుంచి ఆడియన్స్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపికైన అమన్‌ మసూద్‌ ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున ఆయనకు రెడ్‌ డాట్‌ ఇచ్చి సీక్రెట్‌ టాస్క్‌ అప్పగించారు. మరోవైపు చైత్ర రాయ్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ప్రత్యేక పవర్స్‌ కోసం నిర్వహించిన టాస్క్‌లో ఆటో రామ్‌ ప్రసాద్‌, షాలిని పటేల్‌ మ్యాజిక్‌ కీలు గెలుచుకున్నారు. ‘లవ్‌ ట్రయాంగిల్‌’ టాస్క్‌లో ఝాన్సీ, త్రిగుణ్‌ రెండు మ్యాజిక్‌ కీలు సొంతం చేసుకుని స్పెషల్‌ పవర్స్‌ దక్కించుకున్నారు. ‘సర్దార్‌ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తీ, ఎస్‌.జే. సూర్య కూడా నాగార్జునతో కలిసి షోలో సందడి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ 10నాగార్జున్‌బిగ్‌బాస్‌ గ్రాండ్‌ లాంచ్‌బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుస్పెషల్‌ పవర్స్‌బిగ్‌బాస్‌ హౌస్‌తెలుగు రియాలిటీ షోస్టార్‌ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ
జనరల్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్
జనరల్

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
జనరల్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!