11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

Writer: Harika S 12:05 PM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి ప్రస్తుత సీజన్‌లోని సెలబ్రిటీ కంటెస్టెంట్లకు బహిరంగంగా మద్దతు తెలిపారు. జియోహాట్‌స్టార్‌లో జరిగిన బిగ్‌బాస్ తెలుగు 24/7 లైవ్ చాట్‌లో పాల్గొన్న మానస్.. తన ఫేవరెట్ కంటెస్టెంట్లలో దేబ్‌జానీ, రామ్ ప్రసాద్, నరేష్ పేర్లను ప్రస్తావించారు. ప్రస్తుతం తాను రామ్ ప్రసాద్‌కు ఓటు వేస్తున్నానని చెప్పారు. తాను సెలబ్రిటీలకే మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు.

మానస్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా ఉన్న కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ చర్చ మరింత వేడెక్కింది. హౌస్ బయట సెలబ్రిటీ కంటెస్టెంట్లకు వారి పరిచయస్తుల నుంచి మద్దతు లభిస్తుండగా.. కామనర్స్ మాత్రం మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. హౌస్‌లోనూ ఈ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజు నుంచే కామనర్ కంటెస్టెంట్ రోహిత్‌పై త్రిగుణ్ మాటలతో విరుచుకుపడుతూ, గిన్నెలు సరిగ్గా కడగడం లేదంటూ పదేపదే ప్రశ్నిస్తున్నారు. దీంతో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పోరు ఈ సీజన్‌లో కీలక అంశంగా మారింది. ఇప్పుడు అండర్‌డాగ్స్‌గా కనిపిస్తున్న కామనర్స్ ఒక్కసారిగా పుంజుకుని ఆటను మలుపు తిప్పుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10మానస్ నాగులపల్లిబిగ్‌బాస్ తెలుగుజియోహాట్‌స్టార్కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్రామ్ ప్రసాద్దేబ్‌జానీనరేష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...
జనరల్

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...

ఉక్రెయిన్‌లో షాపింగ్ మాల్‌పై రష్యా దాడి
జనరల్

ఉక్రెయిన్‌లో షాపింగ్ మాల్‌పై రష్యా దాడి

‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌
జనరల్

‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట
జనరల్

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!