7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

Writer: Chandrika 02:23 PM, 7 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కమెడియన్‌ నరేశ్‌.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన ఆహార్యాన్ని బలంగా మార్చుకుని పంచులు, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 600కు పైగా స్కిట్స్‌లో నటించిన నరేశ్‌.. కేవలం రూ.500 పారితోషికంతో కెరీర్‌ ప్రారంభించినట్లు తెలిపారు. షోలు, ఈవెంట్లతో క్రమంగా తన కెరీర్‌ను అభివృద్ధి చేసుకున్న ఆయన.. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

నరేశ్‌ది సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబం. ఆయన తండ్రి ట్రాలీ ఆటో నడపడంతో పాటు కుటుంబం స్క్రాప్‌ వ్యాపారం చేసేది. కుటుంబ పరిస్థితుల కారణంగా నరేశ్‌ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడు. అనంతరం ఢీ జూనియర్స్‌ ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలో పరిచయమైన వ్యక్తి ద్వారా జబర్దస్త్‌లో అవకాశం దక్కింది. అది ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, బుల్లెట్‌ భాస్కర్‌, కెవ్వు కార్తీక్‌ తదితరుల టీమ్స్‌లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 10లో అడుగుపెట్టి.. ఈ కొత్త వేదికపై ఎలాంటి ఆటతీరును చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10కమెడియన్‌ నరేశ్‌జబర్దస్త్‌ నరేశ్‌బిగ్‌బాస్‌ తెలుగునరేశ్‌ జర్నీబిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌తెలుగు బుల్లితెరశ్రీదేవి డ్రామా కంపెనీఎక్స్‌ట్రా జబర్దస్త్‌బిగ్‌బాస్‌ హౌస్‌

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...
ఓటీటీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్
సినిమాలు

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!