1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

Writer: Harika S 10:14 AM, 1 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభం కానుండగా, అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. 10వ సీజన్ కావడంతో నిర్వాహకులు ‘దశావతారం’ అనే ప్రత్యేక కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తొలుత 10 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చైత్ర రాయ్, వర్షిణి సౌందరజన్, ముఖేష్ గౌడ, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, జబర్దస్త్ ఫేమ్ నరేష్, రామ్‌ప్రసాద్, ‘చెన్నై లవ్ స్టోరీ’ నటుడు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ పేర్లను బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా కంటెస్టెంట్ల విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే షో కావడంతో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. సీజన్ కొనసాగుతున్న సమయంలో మిడ్ వీక్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొందరిని హౌస్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు ‘అగ్ని పరీక్ష’ పేరుతో టాలెంట్ హంట్ నిర్వహించారు. సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్ కూడా గేమ్‌లోకి వస్తే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10నాగార్జునబిగ్ బాస్ కంటెస్టెంట్లుదశావతారం కాన్సెప్ట్తెలుగు టెలివిజన్అగ్ని పరీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీడీపీ వృద్ధిపై మోదీ ప్రధాని ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై మోదీ ప్రధాని ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌
బిజినెస్

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్
సినిమాలు

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
జనరల్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బంగారం ధరలు మరింత పతనం
బిజినెస్

బంగారం ధరలు మరింత పతనం

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!