23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

Writer: Chandrika 09:40 AM, 23 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై సోషల్ మీడియాలో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్ల పేర్లపై పలు సోషల్ మీడియా పేజీలు, ఫ్యాన్ చానెళ్లు వరుసగా అప్‌డేట్స్ పంచుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీతో పాటు కంటెస్టెంట్ల జాబితా కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక కంటెస్టెంట్లుగా ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే చర్చకు కూడా తెరలేచింది. నటుడు త్రిగుణ్ అలియాస్ ఆదిత్ ఈశ్వరన్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు సీజన్ 10లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా అప్‌డేట్స్ పేర్కొంటున్నాయి. అలాగే సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేరు కూడా కంటెస్టెంట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షో ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 10త్రిగుణ్ఆదిత్ ఈశ్వరన్సౌందర్య రెడ్డితెలుగు టెలివిజన్తెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్ కంటెస్టెంట్లుబిగ్‌బాస్ అప్‌డేట్స్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!
గాసిప్స్

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బిజినెస్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...
జనరల్

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!
సినిమాలు

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!
సినిమాలు

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!
గాసిప్స్

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..
జనరల్

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..
జనరల్

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...
జనరల్

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..
జనరల్

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..