4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

Writer: Chandrika 03:29 PM, 4 సెప్టెంబర్, 2026
అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 సెప్టెంబర్‌ 6న ప్రారంభం కానుండటంతో.. అగ్నిపరీక్ష నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. గత సీజన్‌లో ఐదు లేదా ఆరుగురిని ఎంపిక చేసిన విధంగా ఈసారి కూడా పరిమిత సంఖ్యలోనే పంపిస్తారా? లేక అగ్నిపరీక్ష నుంచి ఎక్కువ మందిని తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. సెలబ్రిటీలతో పాటు అగ్నిపరీక్ష నుంచి మరో పది మంది కంటెస్టెంట్లను తీసుకునే అవకాశం ఉందనే లీకులు వినిపిస్తున్నాయి. మూడు గ్రీన్స్‌ సాధించిన మిథిలేష్‌, చరణ్‌, రాజ కుమారి దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు రోహిత్‌, ఝాన్సీ, అమన్‌, శ్రష్టి, షాలినీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది జాబితా, అగ్నిపరీక్ష నుంచి ఎంతమందిని ఎంపిక చేస్తారనే విషయం గ్రాండ్‌ లాంచ్‌లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ నటులు దేబ్జానీ, ముఖేష్‌ గౌడ, జబర్దస్త్‌ కమెడియన్లు రామ్‌ ప్రసాద్‌, నరేశ్‌, యాంకర్‌ వర్షిణి, సీరియల్‌ నటి చైత్రా రాయ్‌, ‘వినాయకుడు’ ఫేమ్‌ కృష్ణుడు, ఆధాన్‌ టాక్స్‌ సుధీర్‌ రెడ్డి, అదిత్‌ ఈశ్వరన్‌, టెంపర్‌ వంశీ వంటి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరికి సంబంధించిన ఏవీలు, డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌ల షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. హోస్ట్‌ నాగార్జున చేయనున్న బిగ్‌బాస్‌ హోమ్‌ టూర్‌ షూట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌ లాంచ్‌ జరగనుండటంతో.. అధికారికంగా హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది అప్పుడే తేలనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ 10అగ్నిపరీక్షబిగ్‌బాస్‌ కంటెస్టెంట్లురాజ కుమారిమిథిలేష్‌చరణ్‌నాగార్జున్‌తెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్‌ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!