9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

Writer: Chandrika 11:02 AM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు ఆర్థిక అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఓ వ్యక్తిని నమ్మి రూ.20 లక్షలు నగదు రూపంలో ఇచ్చినట్లు ఆమె తెలిపింది. మొదట దాదాపు రెండేళ్ల పాటు నెలకు 3 శాతం వడ్డీని తన బ్యాంకు ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేశారని, దీంతో తనకు ఆ వ్యక్తిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పింది. అయితే రెండేళ్ల తర్వాత అసలు రూ.20 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు వారు నిరాకరించారని భాను శ్రీ పేర్కొంది. డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టామని, అందులో మొత్తం పోయిందని చెప్పినట్లు వెల్లడించింది.

తాను నగదు రూపంలో డబ్బు ఇవ్వడంతో, దానికి సంబంధించిన ఆధారం లేదంటూ వారు ప్రశ్నించినట్లు భాను శ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నానని, తన వద్ద ఉన్న పొదుపుతో పాటు తల్లికి చెందిన చిన్న భూమిని విక్రయించి డబ్బు ఇచ్చానని వివరించింది. ఈ ఘటన తనను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పిన భాను శ్రీ.. ఈ అనుభవం నుంచి తాను మరింత బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తనను మోసం చేసిన వారికి కర్మ తప్పకుండా తిరిగి ఫలితం చూపిస్తుందని ఆమె అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

ట్యాగ్లు
భాను శ్రీబిగ్‌బాస్ ఫేమ్బిగ్‌బాస్ తెలుగుభాను శ్రీ ఇంటర్వ్యూఆర్థిక మోసంరూ.20 లక్షల మోసంతెలుగు టెలివిజన్సెలబ్రిటీ న్యూస్షేర్ మార్కెట్ నష్టంఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..
జనరల్

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
క్రీడలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..
క్రీడలు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..
క్రీడలు

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
జనరల్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..
క్రీడలు

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
రాజకీయాలు

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్