9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

Writer: Chandrika 12:23 PM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీజన్ ప్రారంభంలోనే కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. గేమ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెడ్, బ్లూ టీమ్స్‌కు బిగ్‌బాస్‌ శిక్ష విధించారు. ఇందులో భాగంగా రెండు టీమ్స్‌ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ జోన్‌లోకి పంపించాలని ఆదేశించారు. బ్లూ టీమ్ కెప్టెన్ ఆటో రాంప్రసాద్ తనే హై రిస్క్ జోన్‌లోకి వెళ్తానని స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. రెడ్ టీమ్ సభ్యులు చరణ్‌ను ఎంపిక చేశారు. దీంతో రాంప్రసాద్, చరణ్ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారని బిగ్‌బాస్‌ ప్రకటించడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు రోహిత్ నాయుడు వ్యవహారశైలి కూడా చర్చనీయాంశంగా మారింది. హై రిస్క్ జోన్‌లోకి పంపించాల్సిన వ్యక్తి విషయంలో తొలుత చరణ్ పేరును సూచించిన రోహిత్.. ఆ తర్వాత తనకు అవకాశం ఉంటే చరణ్‌ను సేవ్ చేసేవాడినంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో రోహిత్ డబుల్ గేమ్ ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక కామనర్‌గా హౌస్‌లోకి వచ్చిన సింగర్ ఝాన్సీపై కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రెడ్ టీమ్‌కు సంబంధించిన విషయాలను బ్లూ టీమ్‌లోని త్రిగుణ్‌కు ఆమె చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను ‘కట్టప్ప’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ 10ఆటో రాంప్రసాద్రాంప్రసాద్చరణ్రోహిత్ నాయుడుఝాన్సీత్రిగుణ్హై రిస్క్ జోన్బిగ్‌బాస్ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?
గాసిప్స్

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...
ఓటీటీ

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..
బిజినెస్

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
జనరల్

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..
జనరల్

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య
సినిమాలు

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..
జనరల్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..
జనరల్

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...
జనరల్

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!