9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

Writer: Chandrika 03:06 PM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

తెలుగు సోషల్ మీడియా ప్రేక్షకుల్లో ‘నందూస్ వరల్డ్’ ద్వారా రమా నందనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. లండన్‌లో ఉంటూ హోమ్ టూర్స్, వంటలు, లగ్జరీ షాపింగ్, కుటుంబ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఆమె పంచుకునేవారు. ఈ క్రమంలో ఆమె వీడియోలకు భారీగా ఆదరణ లభించింది. ఈ ఏడాది విడుదలైన చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోనూ ఆమె చిన్న పాత్రలో కనిపించారు.

అయితే కన్సల్టెన్సీ మోసం కేసులో రమా నందన, ఆమె భర్తపై పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, మరికొందరి నుంచి కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌కు వచ్చిన రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకే ఆమె భారత్‌కు వచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

ట్యాగ్లు
రమా నందననందూస్ వరల్డ్కన్సల్టెన్సీ మోసంలండన్ ఉద్యోగాలువిదేశీ ఉద్యోగాలువీసా మోసంసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్పోలీసుల విచారణబిగ్‌బాస్తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...