7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

Writer: Chandrika 02:19 PM, 7 సెప్టెంబర్, 2026
నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

తెలంగాణకు చెందిన చరణ్‌ మహాదేవ్‌ అలియాస్‌ ఆర్జే చరణ్‌ అగ్నిపరీక్షలో సత్తా చాటి బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టాడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన చరణ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం ఆల్‌ ఇండియా రేడియో హైదరాబాద్‌లో రేడియో జాకీగా కెరీర్‌ ప్రారంభించాడు. అనంతరం యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు శిక్షణ ఇస్తూనే.. ఆన్‌లైన్‌లో వీడియో ఎడిటింగ్‌ కూడా నేర్పిస్తున్నాడు.

రేడియో జాకీ, యాంకర్‌, డ్యాన్సర్‌, వీడియో ఎడిటింగ్‌ వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటిన చరణ్‌.. బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష పోటీలోనూ ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చి జడ్జిలను మెప్పించడంతో బిగ్‌బాస్‌ తెలుగు 10లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, డ్యాన్స్‌ ప్రతిభతో పాటు విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న చరణ్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి ఆటతీరు ప్రదర్శిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10ఆర్జే చరణ్‌చరణ్‌ మహాదేవ్‌బిగ్‌బాస్‌ తెలుగుఅగ్నిపరీక్షబిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ఆల్‌ ఇండియా రేడియో హైదరాబాద్‌తెలుగు బుల్లితెరబిగ్‌బాస్‌ హౌస్‌నాగార్జున్‌
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...
ఓటీటీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్
సినిమాలు

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్