20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ చివరి వారంలో స్పెషల్ ప్రోమో..ఇమ్మాన్యుయేల్ ఏవీ

Writer: Priya 03:28 PM, 17 డిసెంబర్, 2025
బిగ్‌బాస్ చివరి వారంలో స్పెషల్ ప్రోమో..ఇమ్మాన్యుయేల్ ఏవీ

బిగ్​బాస్​ చివరి వారంలో అందరూ ఎదురు చూసేది స్పెషల్ ఏవీల కోసమే. అయితే ఈ సారి దానిని భిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్​బాస్. సోమవారం, మంగళవారం కేవలం టాస్క్​లతో కానిచ్చేశాడు. కానీ ఈరోజు నుంచి స్పెషల్ ప్రోమోల హంగామా ఉండబోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మొదటి ప్రోమో వచ్చేసింది. అందరికంటే ముందుగా ఇమ్మాన్యుయేల్ ప్రోమో విడుదల చేశాడు బిగ్​బాస్. ప్రోమోలో పొగడ్తలతో ముంచేశాడు.

బిగ్​బాస్​లో టాప్​ 5 కంటెస్టెంట్లలో ఒకరైనా ఇమ్మాన్యుయేల్ ఏవీ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. అందంగా రెడీ అయినా ఇమ్మాన్యుయేల్.. తనకోసం సిద్ధమైన సెట్​లోకి వచ్చాడు. అక్కడున్న ఫోటోలు, మెమోరీలు చూసుకుంటూ మురిసిపోయాడు. ఇది పొడిచింది డిమోన్​గాడే అంటూ వెళ్లి.. ఇమ్మూ మదర్ ఇంట్లోకి వచ్చినప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నవ్వుతూ, ఎమోషనల్ అవుతూ ముద్దు పెట్టుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ప్రతి ఒక్క ఎమోషన్.. అనుభవంలోకి వస్తేనే.. జీవితం మరింత నిండుగా, ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించిన వారికే.. ఒక చిన్న చిరునవ్వు బలమెంతో బాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు అంటూ బిగ్​బాస్ చెప్తుండగానే ఇమ్మాన్యుయేల్ ఏడ్చేశాడు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులు అయినా.. నామినేషన్స్​ అయినా మాటలే మీ ఆయుధాలు. తెలివి తేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎలా ఎంటర్​టైన్ చేయాలనే విషయం.. ఈ ఇంట్లో మీకన్నా ఎవ్వరికీ తెలియదు అంటూ ఎలివేషన్ ఇచ్చాడు.

కమెడీయన్​గా అడుగు పెట్టిన మీరు.. హీరోగా రావాలని.. మీ అమ్మ కల నిజం కావాలని బిగ్​బాస్ అంటుండగానే.. ఇమ్మాన్యుయేల్ ఏడ్చేశాడు. బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్​టైన్ చేస్తూనే ఉంటాను అంటూ అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. ప్రోమోనే ఇంత హైప్ ఇస్తుంటే.. ఇంక ఏవీ ఏ రేంజ్​లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంక డిమోన్ పవన్, సంజన, తనూజ, కళ్యాణ్​ ఏవీలు, వాటి ప్రోమోలు రావాల్సి ఉంది.


మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

బిగ్‌బాస్ తెలుగు 10: శివ్‌పై రోహిత్ ఫైర్.. ఏడో వారం నామినేషన్లలో తీవ్ర వాగ్వాదాలు

బిగ్‌బాస్ తెలుగు 10: శివ్‌పై రోహిత్ ఫైర్.. ఏడో వారం నామినేషన్లలో తీవ్ర వాగ్వాదాలు

బిగ్‌బాస్ తెలుగు 10: నరేష్ టైటిల్ గెలిస్తే సంతోషిస్తా.. మనసులో మాట చెప్పిన మహేష్ ఆచంట

బిగ్‌బాస్ తెలుగు 10: నరేష్ టైటిల్ గెలిస్తే సంతోషిస్తా.. మనసులో మాట చెప్పిన మహేష్ ఆచంట

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్‌లో ఏడో వారం నామినేషన్లు.. ఝాన్సీతో రామకృష్ణ వాగ్వాదం!

బిగ్‌బాస్‌లో ఏడో వారం నామినేషన్లు.. ఝాన్సీతో రామకృష్ణ వాగ్వాదం!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?

ట్యాగ్లు
బిగ్‌బాస్ సీజన్ 9చివరి వారంస్పెషల్ AVఇమ్మాన్యుయేల్డిమోన్ పవన్సంజనతనూజకళ్యాణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్లతో NIUM క్యాంపస్.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్లతో NIUM క్యాంపస్.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

పారా ఆసియా క్రీడల్లో రింకు హుడా గోల్డ్ మెడల్!
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో రింకు హుడా గోల్డ్ మెడల్!

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ..
బిజినెస్

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ..

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు  ఉచిత సీట్లు..
జనరల్

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత సీట్లు..

విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ ఎందుకు చేస్తారు?
జనరల్

విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ ఎందుకు చేస్తారు?

శరన్నవరాత్రుల విశిష్టత ఏమిటి? విజయదశమి వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం ఇదే!
జనరల్

శరన్నవరాత్రుల విశిష్టత ఏమిటి? విజయదశమి వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం ఇదే!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
జనరల్

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు
జనరల్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!