7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

Writer: Chandrika 03:37 PM, 7 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సహాయ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్, సెకండ్ హీరో పాత్రల్లోనూ నటించిన అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్, ప్రస్తుతం త్రిగుణ్‌గా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తమిళనాడులో పుట్టి పెరిగిన త్రిగుణ్.. జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ‘కథ’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘పీఎస్వీ గరుడ వేగ’, ‘మనసుకు నచ్చింది’, ‘24 కిసెస్’, ‘డియర్ మేఘా’, ‘WWW’, ‘కొండా’, ‘ప్రేమ దేశం’, ‘డెవిల్’, ‘లైన్ మ్యాన్’, ‘ఉద్వేగం’, ‘మనమే’, ‘జిగిల్’ తదితర చిత్రాల్లో నటించాడు.

ప్రస్తుతం త్రిగుణ్ నటించిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’లో సెకండ్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విషయానికొస్తే.. 2023లో నివేదితను వివాహం చేసుకున్న త్రిగుణ్‌కు గతేడాది ఓ కుమార్తె జన్మించింది. బిగ్ బాస్‌లోకి అడుగుపెడుతూ ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు ఇంటింటికీ తెలిసే పేరు కావాలి’ అనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. తన కొత్త దశను ‘త్రిగుణ్ 2.0’గా అభివర్ణించాడు. మరి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ...ఎంట్రీలోనే ట్విస్ట్
ట్యాగ్లు
త్రిగుణ్అదిత్ అరుణ్అదిత్ ఈశ్వరన్బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుతెలుగు నటుడుటాలీవుడ్తెలుగు సినిమాబిగ్ బాస్ కంటెస్టెంట్తెలుగు ఎంటర్‌టైన్మెంట్
AdvertisementAdvertisement

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ...ఎంట్రీలోనే ట్విస్ట్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌
బిజినెస్

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..
షోస్

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?
క్రీడలు

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!